Search This Blog

Thursday, October 6, 2011

జగన్మాతాయ నమః



జననీ శివ కామినీ
జయ శుభకారిణీ
విజయ రూపిణీ
అఖిల జగాలకు అమ్మవు నీవే

అందరికీ విజయ దశమి శుభాకాంక్షలండీ !

1 comment:

  1. సుభ గరూ...మీక్కూడా విజయ దశమి శుభాకాంక్షలు

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !