సుభ గారూ,అమ్మయ్య మీ ధ్యాస ఇటు మళ్లించి కవిత వ్రాయగలిగారు. మీ బొమ్మలు సింపుల్ గా చాలా బావున్నాయండి. కవిత బావుంది
జ్యోతి ఒక్క క్షణం నాకు అర్ధం కాలేదు ఏమన్నారో.. కాని భలే నవ్వొచ్చింది. థ్యాంక్స్ అండీ.
చేయి మలచిన బొమ్మలకు సాయం చేసే అక్షరాలూ ... మనసు అల్లిన భావనలకు అదం పట్టే మీ కవితలు... చాలా బాగునాయీ ..
thx kalyan garu
కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !
సుభ గారూ,
ReplyDeleteఅమ్మయ్య మీ ధ్యాస ఇటు మళ్లించి కవిత వ్రాయగలిగారు. మీ బొమ్మలు సింపుల్ గా చాలా బావున్నాయండి. కవిత బావుంది
జ్యోతి ఒక్క క్షణం నాకు అర్ధం కాలేదు ఏమన్నారో.. కాని భలే నవ్వొచ్చింది. థ్యాంక్స్ అండీ.
ReplyDeleteచేయి మలచిన బొమ్మలకు సాయం చేసే అక్షరాలూ ... మనసు అల్లిన భావనలకు అదం పట్టే మీ కవితలు... చాలా బాగునాయీ ..
ReplyDeletethx kalyan garu
ReplyDelete