Search This Blog

Thursday, April 21, 2011

బాపు బొమ్మ గురించి నా మాట

బాపు బొమ్మా
భలే ఉందమ్మా
అందమెక్కడమ్మా
అంటె చెప్పలేమమ్మా
ఒక్కటే గీతమ్మా
ఒలికించు హొయలమ్మా
బాపు బొమ్మా
భలే ఉందమ్మా ! !



















No comments:

Post a Comment

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !