మీ కవితలన్నీ చాలా బాగున్నాయండి.. ముఖ్యంగా వలపంటే అనే కవిత నాకెంతో నచ్చింది..
thx అండీ పల్లవి గారు
కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !
మీ కవితలన్నీ చాలా బాగున్నాయండి.. ముఖ్యంగా వలపంటే అనే కవిత నాకెంతో నచ్చింది..
ReplyDeletethx అండీ పల్లవి గారు
ReplyDelete