సాలూరివారి అపురూపమైన పాటలలో ఇదొకటి. నావికా అనో, బాటసారి అనో ఒక పాట ఉంది. ఎప్పుడో 1970ల్లో రాజేశ్వర రావుగారు ఆంధ్రాయూనివర్శిటీ కాన్వొకేషను హాలుకొచ్చి ఆ పాట పాడినపుడు, నిజంగా ఇసకవేస్తే రాలనంత మంది విద్యార్థులు వచ్చేరు.
సునాము సార్ మీ స్పందనలకు ధన్యవాదాలు.. మీరు నా బ్లాగును దర్శించడమే కాదు చక్కని వ్యాఖ్యలు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండీ. మీరు చెప్తుంటే చూసినంత ఆనందంగా ఉందండీ. యు ట్యూబ్లో ఒకసారి లలిత గీతాలు అని వెతుకుతుంటే ఇది కనిపించింది. నాకెంతో నచ్చి ఇక్కడ పెట్టానండీ. దానికి మీరు చెప్పిన సంగతి చాలా బాగుంది.
కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !
సాలూరివారి అపురూపమైన పాటలలో ఇదొకటి. నావికా అనో, బాటసారి అనో ఒక పాట ఉంది. ఎప్పుడో 1970ల్లో రాజేశ్వర రావుగారు ఆంధ్రాయూనివర్శిటీ కాన్వొకేషను హాలుకొచ్చి ఆ పాట పాడినపుడు, నిజంగా ఇసకవేస్తే రాలనంత మంది విద్యార్థులు వచ్చేరు.
ReplyDeleteసునాము సార్ మీ స్పందనలకు ధన్యవాదాలు.. మీరు నా బ్లాగును దర్శించడమే కాదు చక్కని వ్యాఖ్యలు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండీ. మీరు చెప్తుంటే చూసినంత ఆనందంగా ఉందండీ. యు ట్యూబ్లో ఒకసారి లలిత గీతాలు అని వెతుకుతుంటే ఇది కనిపించింది. నాకెంతో నచ్చి ఇక్కడ పెట్టానండీ. దానికి మీరు చెప్పిన సంగతి చాలా బాగుంది.
ReplyDelete