Search This Blog

Monday, November 14, 2011

CHILDREN'S DAY



చిట్టి చిట్టి పిల్లలు
చిన్నారి పిల్లలు
చిక్కు బుక్కు పిల్లలు
చలాకి పిల్లలు
భవితకు బాటలు వేసే జ్ఞానులు
ఏదేమైనా వెరవని యోధులు

బాలల దినోత్సవ 'సుభా ' కాంక్షలు... పిల్లలకు మరియు నిన్నటి పిల్లలకు(ఈనాటి పెద్దలు) కూడా.  


4 comments:

  1. భలే గుర్తు చేసావు శుభా..ఇవాళ ఎంచక్కా సెలెబ్రేట్ చేసేసికుంటా.. ధన్యవాదాలు.

    ReplyDelete
  2. బాలలదినోత్సవ శుభాకాంక్షలు సుభా గారు..

    ReplyDelete
  3. భవితకు బాటలు వేసే జ్ఞానులు
    ఏదేమైనా వెరవని యోధులు
    చక్కని ఊహ! మీకు కూడా సుభా కాంక్షలు!

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !