క్షణం క్షణం నా మనసుకు దగ్గరగా వస్తావు.. అనుక్షణం నా తలపులలో విహరిస్తావు.. నేను పీల్చే శ్వాసల్లో నీ పరిమళాలే వెదజల్లుతావు.. నడి రాతిరిలో స్వప్నానివై మరలిపోతావు.. తొలి పొద్దులో సూర్యునివై వెచ్చని మేల్కొలుపువౌతావు.. కలవో, "కల"వో., చెలిగా నిన్ను చేరే రోజు కోసం "కల"వరిస్తూనే ఉంటాను నేస్తం !!
కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !
తొలి పొద్దులో
ReplyDeleteసూర్యునివై వెచ్చని మేల్కొలుపువౌతావు.
చాలా బాగుందండి..!!
thx andi
ReplyDelete