Search This Blog

Thursday, September 29, 2011

ఈ రోజు మా చెల్లి స్వప్న పుట్టిన రోజు..

పువ్వులలో నవ్వులు..జాబిలిలో వెన్నెలలు
కోయిలమ్మ పాట.. పారే సెలయేరు
నా ఈ పుట్టిన రోజు శుభాకాంక్షలు
నీ జీవితంలో అడుగడుగునా
వెలుగులు నింపాలని అశిస్తున్నా..!
నాని తల్లి పుట్టిన రోజు సుభాకాంక్షలు.

3 comments:

  1. సుభ గారూ...మీ చెల్లికి మా శుభాకంక్షలు కూడా...

    ReplyDelete
  2. హ్యాపీ బర్త్ డే స్వప్న

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !