Search This Blog

Sunday, January 13, 2013

శుభాకాంక్షలు



 ఆకాశంలో హరివిల్లుని వంచి
వర్ణాలన్నీ నేలకి దించి
పూలలోని తేనెలతో రంగరించి
తుమ్మెద రెక్కలతో చిలకరిస్తా..,
అవి రంగులు మాత్రమే కాదు నేస్తం
మనసులోని చీకట్లను పారదోలే
వెలుగుల రేఖలు.,
ఆశల అలలు,
సరిగమల సరాగాలు.,
చిరునవ్వుల సంబరాలు.,
కేరింతల సంక్రాంతులు..!


ఈ సంక్రాంతి అందరికీ సంతోషాల సన్నాయి సరాగాలు కావాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ., బ్లాగు మిత్రులకు, పెద్దలకు, అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు
.

10 comments:

  1. అందమైన కవిత్వం..అంతే అత్మీయంతోకూడిన మీ "శుభ"కాంక్షలు...మీకు మీ కుటుంబానికి ఈ సంక్రాంతి అనందం కలిగించాలని కోరుకుంటూ "సంక్రాంతి శుభాకంక్షలు"

    ReplyDelete
  2. subha garu meku kuda sankranthi subhakaknkshalu

    ReplyDelete
  3. ThankYou "సుభ/subha" గారూ..
    మీకు కూడా భోగి,సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు :)

    ReplyDelete
  4. maniratnam gaaru mee blogu peruni copy kottesi movie tesesaaru gamaninchaaraa??

    :-)

    ReplyDelete
    Replies
    1. అవును శివ గారూ నేను దాని గురించి తీవ్రంగా ఆలోచించా ;) .. కానీ ఏమి చేయడానికి తోచక ఊర్కుని ఉన్నా ఇంక. ఒక మంచి సలహా ఇద్దురూ దయచేసి :)

      Delete
  5. చాన్నాళ్ళకి మళ్ళీ అందమైన కవితతో రంగుల శుభాకాంక్షలు చెప్తూ వచ్చేశారు.
    మీకూ మా "చిన్ని ఆశ" సంక్రాంతి శు...సుభాకాంక్షలు!

    ReplyDelete
  6. happy sankranthi.inni istaanu ante vaddu antaamaa?

    ReplyDelete
  7. >>అవి రంగులు మాత్రమే కాదు నేస్తం
    మనసులోని చీకట్లను పారదోలే
    వెలుగుల రేఖలు.>>

    బావుంది సుభా..మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  8. డేవిడ్ గారూ, రమేష్ గారూ, రాజీ గారూ, పండు గారూ, శశికళ గారూ, జ్యోతిర్మయి గారూ అందరికీ ధన్యవాదములు మరియి శుభకామనలు ఆలశ్యంగా.. :):):)

    ReplyDelete
  9. మీ బ్లాగ్ తో బ్లాగ్ వరల్డ్ లో జాయినవ్వండి.విసృతమైన ప్రచారం మీ బ్లాగుకు కల్పించుకోండి.వివరాలకు క్రింది లింక్ చూడండి.
    http://ac-blogworld.blogspot.in/p/blog-page.html

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !