ఆకాశంలో హరివిల్లుని వంచి
వర్ణాలన్నీ నేలకి దించి
పూలలోని తేనెలతో రంగరించి
తుమ్మెద రెక్కలతో చిలకరిస్తా..,
అవి రంగులు మాత్రమే కాదు నేస్తం
మనసులోని చీకట్లను పారదోలే
వెలుగుల రేఖలు.,
ఆశల అలలు,
సరిగమల సరాగాలు.,
చిరునవ్వుల సంబరాలు.,
కేరింతల సంక్రాంతులు..!
ఈ సంక్రాంతి అందరికీ సంతోషాల సన్నాయి సరాగాలు కావాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ., బ్లాగు మిత్రులకు, పెద్దలకు, అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.
అందమైన కవిత్వం..అంతే అత్మీయంతోకూడిన మీ "శుభ"కాంక్షలు...మీకు మీ కుటుంబానికి ఈ సంక్రాంతి అనందం కలిగించాలని కోరుకుంటూ "సంక్రాంతి శుభాకంక్షలు"
ReplyDeletesubha garu meku kuda sankranthi subhakaknkshalu
ReplyDeleteThankYou "సుభ/subha" గారూ..
ReplyDeleteమీకు కూడా భోగి,సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు :)
maniratnam gaaru mee blogu peruni copy kottesi movie tesesaaru gamaninchaaraa??
ReplyDelete:-)
అవును శివ గారూ నేను దాని గురించి తీవ్రంగా ఆలోచించా ;) .. కానీ ఏమి చేయడానికి తోచక ఊర్కుని ఉన్నా ఇంక. ఒక మంచి సలహా ఇద్దురూ దయచేసి :)
Deleteచాన్నాళ్ళకి మళ్ళీ అందమైన కవితతో రంగుల శుభాకాంక్షలు చెప్తూ వచ్చేశారు.
ReplyDeleteమీకూ మా "చిన్ని ఆశ" సంక్రాంతి శు...సుభాకాంక్షలు!
happy sankranthi.inni istaanu ante vaddu antaamaa?
ReplyDelete>>అవి రంగులు మాత్రమే కాదు నేస్తం
ReplyDeleteమనసులోని చీకట్లను పారదోలే
వెలుగుల రేఖలు.>>
బావుంది సుభా..మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
డేవిడ్ గారూ, రమేష్ గారూ, రాజీ గారూ, పండు గారూ, శశికళ గారూ, జ్యోతిర్మయి గారూ అందరికీ ధన్యవాదములు మరియి శుభకామనలు ఆలశ్యంగా.. :):):)
ReplyDeleteమీ బ్లాగ్ తో బ్లాగ్ వరల్డ్ లో జాయినవ్వండి.విసృతమైన ప్రచారం మీ బ్లాగుకు కల్పించుకోండి.వివరాలకు క్రింది లింక్ చూడండి.
ReplyDeletehttp://ac-blogworld.blogspot.in/p/blog-page.html