ఈ రోజు కళ్యాణ్ గారి ( నాలోమాట బ్లాగర్ ) పుట్టినరోజు. మరి క్రితం సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెప్పేద్దామా.. రండి రండి.. వచ్చేయండి త్వరగా :)
నా బ్లాగులో మీది రెండో పుట్టినరోజు కళ్యాణ్.. అందుకే మీకు రెండు అంతస్థుల కేకన్నమ్మాట ;) ( ఇక నుంచీ ప్రతీ పుట్టినరోజుకి ఇలాగే ఉంటుంది అనుకునేరు కాక.. గూగుల్ లో దొరకడం కష్టం. మళ్ళీ నేను చేయాల్సొస్తుంది. కాబట్టి ఈ ఆఫర్ ఈ రోజు మాత్రమే ;) )
ఏదేమైనా మీరిలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఎన్నో విజయాలు సాధించాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను..
అసలు విషయం చెప్పడమే మర్చిపోయా చూసారా.. అదేనండీ
హృదయపూర్వక జన్మదిన 'సుభా' కాంక్షలు. :)
కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రెండస్థుల కేక్ బావుంది సుభా.
ReplyDeleteaalasyumunu manninchaali - dhanyavadhaalu :)
Deleteజన్మదిన శుభాకాంక్షలు
ReplyDeleteaalasyumunu manninchaali - dhanyavadhaalu :)
DeleteConvey my best wishes to kalyan.
ReplyDeleteaalasyumunu manninchaali - dhanyavadhaalu :)
DeleteKalyan gaariki Puttina roju Shubhaakaankshalu.
ReplyDeleteaalasyumunu manninchaali - dhanyavadhaalu :)
Deleteకళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు :)
ReplyDeleteaalasyumunu manninchaali - dhanyavadhaalu priya gaaru :)
Deleteకళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు!
ReplyDeleteaalasyumunu manninchaali - dhanyavadhaalu :)
Deleteకళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సూభా గారు మీ కేక్ కూడా బాగుంది.
ReplyDeleteaalasyumunu manninchaali - dhanyavadhaalu :)
Deletehappy birthday kalyanji
ReplyDeleteaalasyumunu manninchaali - dhanyavadhaalu ramesh garu :)
Deleteశుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ బోలెడు ధన్యవాదాలండీ :)
ReplyDeleteకేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కళ్యాన్ హ్యాపి బర్త్ డే
ReplyDeleteమల్ల నేను చెయ్యాల్సి వస్తుంది....వద్దులేమ్మ ..తినలేము :)
కళ్యాణ్ కైతే కెవ్వ్ అంటారా? నన్నంత మాటంటారా? హు హు హు :( అసలిలా అన్నందుకైనా నేను చేసి మీకు దగ్గరుండి తినిపిస్తా చూడండి ;) అసలు చెల్లి అన్న అభిమానం లేకుండా పోయింది ;)
Deleteaalasyumunu manninchaali - dhanyavadhaalu kevvvvvvvvvvvvvvv sasikala gaaaaaaaaaaaaaaaaaaaaaaaruuuuuuuuuuuuuu :)
Deleteeeroju naa birthday inthavaraku evaru wish cheyaledu meerinaa pedda manasuthoo
ReplyDeleteమరి ముందే చెప్తే బాగా వేడుక జరిపించేవాళ్ళం కదా తనూజ్ గారూ.. పోన్లెండి ఈ సారికి ఇలా కానిచ్చేద్దాం:). హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీకు. మీ బ్లాగ్ చూసా అక్కడ కామెంట్ పెడదామని. కాని బాక్స్ లేదు. అందుకే ఇక్కడే చెప్పేసా.
Delete