వసంత గీతమై
విరబూసిన ఆమనిలో.,
వనమంతా పులకరించి
తీవెలుగా పలుకరించి
ప్రతి పువ్వునీ స్పృశించి
మధు మరందాలు గ్రోలి.,
మత్తెక్కిన తెమ్మెరలో
ప్రణయ ఝూంకారాలు చేసే తుమ్మెదలా.,
నా మనసేమిటో ఊహలనేలుతోంది..
నా వయసెందుకో ఊయలలూగుతోంది..
నీ కన్నా ముందు నీ వలపు చేరిందా
లేక నా మనసే నిన్ను చేరుకుందా.,
ఏమో నీకేమైనా తెలుసా ప్రియా?!
బొమ్మంత అందంగా కవిత ఉంది. రంగుల బొమ్మ ప్రయత్నం బాగుంది.
ReplyDeletesupergaaa.....అదండీ సంగతి
ReplyDeleteకడలి లోతున దాగిన రంగులతోటి మీలోదాగిన రంగుల లోకాన్ని చూపించారు మొదటగా మీ ప్రయత్నం చాలా బాగుంది :)
ReplyDeleteఆపై చెప్పదలచినదేమిటంటే వయ్యారి ఎదురుచూపులు ఎంతో బాగుందండి సహజంగ. అన్నికుదిరిన రాకుమారుడు నిన్నేల తపించాలి కాని నీవెందుకే దిగులుపడుతున్నావు అన్న ప్రశ్న అడగాలని అనిపిస్తోంది ఆ సొగసరిని ( గడుసరినో కాదో నాకు తెలియదు :D ).
సంధి కుదిరినది నీ రూపానికి ఆ భావానికి
ప్రేమ వలచినది నీ మనసును ఆ సొగసును
కాని ఎందుకే ఆ ఎదురుచూపులు ఆ అలసిన కనులతోటి
జార విడువకే నీ ఎద బారాన్ని నీ ప్రియతముడు వచ్చేవరకు.....
ప్రయత్నం మెచ్చుకున్నందుకు బోలెడు థాంకులు కళ్యాణ్ గారూ..ఆ పిల్ల గడుసరి కాదులెండి..అందుకే పాపం అంతలా దిగులు.
Deleteఇక నా భావానికి మీ కవిత అద్భుతం..ధన్యవాదాలండీ మరోసారి.
"మత్తెక్కిన తెమ్మెరలో
ReplyDeleteప్రణయ ఝూంకారాలు చేసే తుమ్మెదలా.,
నా మనసేమిటో ఊహలనేలుతోంది..
నా వయసెందుకో ఊయలలూగుతోంది.."
అద్భుతమైన భావ ప్రకటన...
సుభ గారూ.. అమ్మాయి జడ చాలా బాగుందండీ..
ReplyDeleteనాకు కూడా అంత జడ అంటే చాలా ఇష్టం..
ఇంక అమ్మాయి తలలో కనకాంబరాలు,వాటికి మాచ్ అయ్యే బొట్టు,ఆభరణాలు,
మీ కవిత అన్నీ బాగున్నాయి..
Excellent!!! No more comment.
ReplyDeleteహా ఆ తెలిసింది తెలిసింది! చాలా బాగా చెప్పారు కాని అమ్మాయి తలలో కనకాంబరాలు బాలేదు మల్లెలు పెట్టచ్చుగా! ఎన్నాళ్ళయిందో మీ కవిత, బొమ్మ చూసి!
ReplyDeleteమల్లెపూలు పెడితే బొమ్మలో కనపడవేమో రసజ్ఞ గారు...బ్యాక్ గ్రౌండ్ తెలుపు ఉంది కదా....!!! మందార పువ్వు అయితే ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం.
Delete'నా మనసేమిటో ఊహలనేలుతుంది'.. ఆహా అనిపించేలా ఉందండీ.
ReplyDelete"తీవెలుగా", "మరందాలు" - ఈ రెండూ పదప్రయోగాలా? లేక వాటిని ఇలా చదివినా అదే అర్ధం వస్తుందా? తెలుసుకోవాలనే ప్రయత్నం మాత్రమే శుభగారూ. వివరించగలరు.
బాలూ గారు ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి..
Deleteఇక ఆ రెండిటినీ నేనేం ప్రయోగించలేదు. మామూలుగా వచ్చినవే.ఇక్కడ తీవెలు అని అనడంలో భావం., తీగ ఒక చోట ఉండదు. అలా అల్లుకుంటూ పోతుంది.ఆ అల్లుకుపోవడాన్ని నేను పలుకరించడం అన్నాను. ఇక మరందం అంటే మకరందం. అంటే మీకు తెలుసుగా..అర్ధమైనదనే అనుకుంటున్నాను..
వివరణ ఇచ్చినందుకు కృతజ్ఞతలండి.
DeleteU are welcome Balu gaaru..
Delete@kastephale
ReplyDeleteతాతగారూ ధన్యవాదాలు..బొమ్మ ప్రయత్నం మెచ్చుకున్నందుకు సంతోషం..
@raf raafsun
ధన్యవాదాలు భాయీ..
@జ్యోతిర్మయి
ReplyDeleteజ్యోతి గారూ ధన్యవాదాలండీ..
@రాజి
రాజీ గారూ నాక్కూడా చాలా ఇష్టమండీ అంత జడ.కానీ ఏం చేస్తాం చెప్పండి.. ధన్యవాదాలండీ..
@ వనజవనమాలి
ReplyDeleteThank You soooooo much Madam ji.
@ రసజ్ఞ
రసగుల్లా కనకాంబరాలు ఎందుకు పెట్టానో ఇక్కడ చెప్పాననుకోండి అందరూ నవ్వుతారు.. కాబట్టి ఈ సారికి కాస్త సర్దుకుందురూ..ధన్యవాదాలండీ మీ వ్యాఖ్యకి.
ఈ వయసేంటో ?
ReplyDeleteఇది ఎఫ్ వయసండి ! ఫన్, ఫ్రాలిక్ అండ్ ఫ్రీకింగ్.
చీర్స్
జిలేబి.
హహహహ:) అంతేనంటారా? మీరు ఎలా చెప్తే అలాగే జిలేబీ గారు.
Deleteకనకాంబరం అంటే గుర్తొచ్చింది. మనబ్లాగుల్లో ఒక బాబాయి గారున్నారు. మీకు తెలిసే వుంటుందిలెండి. ఐనా ప్రేమకొద్దీ లింకు ఇక్కడ.
ReplyDeletehttp://haaram.com/AuthorComments.aspx?AuthorID=%E0%B0%95%E0%B0%A8%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B0%82&ln=te
థ్యాంక్స్ రామి రెడ్డి గారు లింక్ ఇచ్చినందుకు. నేనెప్పుడూ చూడలేదు ఈ బ్లాగు.ఓపెన్ అవ్వటం లేదు ఎందుకో మరి మీరిచ్చిన లింక్..
Deleteబాగుందండీ మీ కవిత.
ReplyDeleteసుబ్బారెడ్డిగారూ ధన్యవాదాలు..అలాగే నా బ్లాగుకి స్వాగతం అండీ..
Deleteహ హా సుభ గారూ...
ReplyDeleteఎట్టకేలకు ఒక మెట్టు పైకెక్కి పెన్సిల్ డ్రాయింగ్ నుంచి రంగుల స్కెచ్చిల్లో కొచ్చారు.
Welcome!
మొదటి ప్రయత్నం లోనే సఫలమయ్యారు. పూలు "కనకాంబరాలు" అని ఇప్పుడు చూడండి అందరూ ఠక్కున పట్టేయగలిగారు. అదన్నమాట రంగుల సత్తా...అదే మీరు పెన్సిల్ లో వేసుంటే ఆ కనకాంబరారాలు మమ్మల్నెవరూ గుర్తుపట్టలేదని చిన్నబోయి వుండేవి కాదా! ;)
చాలా బావుంది మీ కవిత, కవితకి బొమ్మ లో చూపిన భావుకత.
అలాని పూర్తి రంగుల్లోకి దిగిపోకండి...మాయబజార్ లో లాహిరి లాహిరి పాట లో "మిట్టమధ్యాహ్నం నిండు చందమామ వెన్నెల" నలుపు తెలుపుల్లోనే సహజంగా వచ్చింది...;)
Nice work, keep it up!
చిట్టి పండు గారూ బోలెడు థాంకులు..మీరిచ్చిన ప్రోత్సాహమే నన్ను అంత పని చేయించింది. నిజానికి ఎందుకో ఆ బొమ్మలో జీవం లేదు అనిపిస్తోంది నాకు. ఐనా సరే పెట్టేసాను బ్లాగులో.ఏదేమైనా మీ ప్రోత్సాహం మాత్రం మరిచిపోనిది.ఇక బాగా వచ్చేవరకు కలర్స్ తో బొమ్మ పెట్టను. మరొక్కసారి మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్కుంటున్నాను మీ అమూల్యమైన వ్యాఖ్యకి..
DeleteReally the flow in your lines are very very nice subhagArU. Keep continue u r flow of words :-)
ReplyDeleteKranthi gaaruu Thank you sooooooo much....
DeleteHappy Women's Day..
ReplyDeletehttp://www.123greetings.com/events/womens_day/wishes/you_make_people_bloom.html
Thank You Raji garu.. And same to you
Deleteమహిళా దినోత్సవ శుభాకాంక్షలు సుభా..
ReplyDeleteజ్యోతిర్మయి గారూ మీక్కూడా శుభాకాంక్షలండీ.. థాంకులు కూడా :)
Deleteహప్పి వుమెన్స్ డె అండి
ReplyDeleteThank You Shasi gaaru.. And same to you.
DeleteChala bavundandi me kavitha....me chitram kuda...:)
ReplyDeleteThx valli gaaruu :):)
ReplyDeleteబాగుందండి మీ కవిత.
ReplyDeleteభలే ఉంది సుభ గారు..
ReplyDeletevery nice
సీత గారూ ధన్యవాదాలండీ..
ReplyDeleteనా బ్లాగులోకి అడుగిడిన ప్రతి ఒకరికి అరచేతిలో కవితా పుష్పాలు.వారి బ్లాగులోకి తొంగి చూడటం ఆలస్యం నాపై కవితా పూలవాన కురిపిస్తున్నారు.వెరసి తడిసి ముద్దవుతున్న నాకవితానురక్తి.
ReplyDeleteచక్కటి భావాల కవితాసుమమాలలల్లిన మీ భావుకతకు కవితాక్షతలు.
ఉమా దేవి గారూ చాలా చాలా ధన్యవాదాలండీ మీ కవితాక్షతలకి...మీ వ్యాఖ్యతో మనసు పులకరించింది.
ReplyDelete