Search This Blog

Saturday, December 31, 2011

శుభాకాంక్షలు




వెలుగు చూసా చీకటి చూసా., 
కష్టమెరిగా నష్టమెరిగా., 
కలలు చూసా నిజము చూసా.,
జయాపజయాలను పొంది చూసా., 
నేను కాలాన్నైనా మీలా మనసుతో చూసాను...   
సరి కొత్త సమయానికై ఎదురుచూస్తూ., 
గతాన్ని స్మరించుకుంటూ.,  
అనుభవాలనే చిరు నగవులుగా చిందిస్తూ.,
కొత్త రంగులను చూడబోయె పసిపాపలా  
వేచి వున్నా నూతన సంవత్సరానికై.,
మీ అందరికీ స్వాగత సుమాంజలి పలుకుతూ!!

బ్లాగ్ మిత్రులందరికీ నా తరపున మరియు నాలోమాట బ్లాగర్ కళ్యాణ్ గారి తరపునా నూతన సంవత్సర 'సుభా ' కాంక్షలు. 
  
నా బొమ్మకి కవిత వ్రాయండి అని అడగగానే ఒక చక్కని కవితను వ్రాసి ఇచ్చిన కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను:)

23 comments:

  1. "కొత్త రంగులను చూడబోయె పసిపాపలా
    వేచి వున్నా నూతన సంవత్సరానికై.,"

    "సుభా" గారు మంచికవితతో నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పిన
    మీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. మీరు గీసిన బొమ్మలో కొత్త సంవత్సరం ఎంతో ముద్దుగా ఒదిగిపోయిందండి. ఊసులతీరం తరపున మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. నూతన సంవత్సర శుభాకాంక్షలు... మీ బొమ్మ భలే ఉంది

    ReplyDelete
  4. సుభా కళ్యాణమగు గాక మీ జీవితం రాబోవు కాలంలో
    మీ కుంచె మరిన్ని వన్నెలు చిందు గాక
    వారి కలం మరిన్ని కవితలు కాను గాక !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. So Nice. మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. Happy New year..bomma..kavitha..rendu cute :))

    ReplyDelete
  7. మీకు, కళ్యాణ్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    కళ్ళను దోచుకునే చిత్రం, మదిని దోచుకునే కవితతో చక్కని వెల్కం చెప్పారు. ఇలానే ఎన్నో బొమ్మలను వీలయితే రంగులతో గీసిన చిత్రాలను పెడతారని ఆశిస్తూ.............

    ReplyDelete
  8. మీకు 2012 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    నూతనోత్సాహం (శిరాకదంబం)

    ReplyDelete
  9. నూతన సమవత్సర సుభాకాంక్షలు

    ReplyDelete
  10. I agree with kiran.Bomma and kavita chala bavunnayi.
    wish you very very happy new year.

    ReplyDelete
  11. వెలుగు చూసా.... నూతన సమవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
  12. @ రాజీ గారూ ధన్యవాదాలు.. మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

    @ బాలూ గారూ ధన్యవాదాలు..మీక్కూడా..

    @ మాలా కుమార్ గారూ మీక్కూడా అండీ..

    @ సాయి గారూ ధన్యవాదాలు.. మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

    ReplyDelete
  13. @ జిలేబీ గారూ మీ ఆశీర్వాదాలకు బోలెడు థాంకులు. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..

    @ జయ గారూ ధన్యవాదాలండీ.. మీక్కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు..

    @ kiran soooo sweeeeet.. Thank youuuu. I wish u too very happy new year.

    ReplyDelete
  14. @ రసజ్ఞ
    ధన్యవాదాలు రసగుల్లా.. తప్పకుండా ఈ నూతన సంవత్సరంలో అదే ప్రయత్నం.. రంగులతో గీయడానికి ప్రయత్నిస్తాను. మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    @SRRao గారూ మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    @ kastephale
    తాత గారూ వెలుగు చూసారా..బోలెడు ధన్యవాదాలండీ. మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  15. చక్కని చిత్రం.. అందంగా అమరిన కవిత్వం అద్భుతంగా ఉంది. సుభ గారు మీకు @ కళ్యాణ్ గార్కి ..మన మిత్రులందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.అందరు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ.

    ReplyDelete
  16. వనజ గారూ ధన్యవాదాలండీ..మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  17. !! సుభ !! గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
  18. ధన్యవాదములతో
    నూతన సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
  19. సుభ గారో...మీక్కూడా ....నూతన సంవత్సర ఆగమన శుభాకాంక్షలు.....చాలా థాంక్స్

    ReplyDelete
  20. మీ "సుభా" కాంక్షలు అందుకునేశామండీ. మరి మా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా అందుకోండి. అన్నట్టు కవిత సూపర్, బొమ్మ ఇంకా సూపరో సూపర్... :)

    ReplyDelete
  21. నమస్కారములు.
    నూతన సంవత్సర శుభా కాంక్షలు

    ReplyDelete
  22. @ సుభా బొమ్మ ఎంత అందంగా, అమాయకంగా వుందో..నీకు, కళ్యాణ్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు..

    ReplyDelete
  23. బొమ్మలో చాలా నైపుణ్యం కనిపిస్తుందండీ! బాగుంది. బొమ్మకి తగ్గ కవిత, కళ్యాణ్ గాఉ చక్కగా రాశారు.
    నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !