Search This Blog

Tuesday, May 10, 2011

సామెతలు

హలో అండీ
   ఏంటండి ఒక్కళ్ళు కూడా స్పందించలేదు..కాస్త మీకు తెలిసిన సామెతలు ఉంటే చెప్దురూ ప్లీజ్.. నా సందేహం కూడా తీర్చండీ బాబూ!

2 comments:

  1. అదేదో సామెత చెప్పినట్టు మీరిలా రహస్యంగా రాసేస్తే ఎలా చెప్పమంటారు . చల్ల కొచ్చి ముంత దాచినట్టు ఎందుకు రాసిందేదో అందరు చూసేట్టు చేయండి .

    ReplyDelete
  2. మొదట్లో రాసాను మురళి గారు కానీ యెవ్వరూ స్పందించలేదని నేను కూడ అంతగా శ్రద్ధ వహించలేదు. ఏం చేయమంటారో మీరే చెప్పండి ?

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !