Search This Blog

Sunday, August 4, 2013

శుభాకాంక్షలు


పలుకరించే తావిలా
నవ్వే పువ్వులా
చిగురించే ఆశలకి
కనులు కన్న స్వప్నాలకి 
తొలి వేకువ నువ్వే నేస్తమా..!

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!!

5 comments:

  1. మిత్ర దినోత్సవ శుభకామనలు.

    ReplyDelete
  2. సుభ గారూ,
    మీకూ స్నేహితుల దినోత్సవ "సుభా"కాంక్షలు!

    ReplyDelete
  3. ఆహ్లాదంగా ఉంది

    ReplyDelete
  4. kavithalo emundhi aksharamu thappa , rase mee manasulo undhi a sneha swaroopamu

    ReplyDelete

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !