ఎందుకూ తనని ముని పంటితో
అదిమి పట్టి ఉంచుతావు
తనని చూడాలని ఈ మనసుకు
ఎంత తపనో తెలుసా.,
తనని వదిలితే ఎందరి మనసుల్ని
మురిపించేస్తుందో అని నీ భయం కాబోలు.,
అందర్ని మురిపించడం సరే..,
తనతో పాటుగా ఎప్పుడైనా
నిన్ను నువ్వు చూసుకున్నావా
అలా చూసి ఉంటే.,
యధేఛ్ఛగా తనని వదిలేసేవాడివేమో
కానీ నువ్వా అవకాశమే ఇవ్వవు.,
నీ పెదాలపై విరబూయాలని తను
ఆ పువ్వులన్నీ ఏరుకుని హారాలల్లుదామని నేను
మా ఈ ఎదురు చుపులకు
అలుపు లేకుండా పోతోంది తెలుసా!
ఇలా తనను, నన్ను
వేధించడం నీకేమన్నా భావ్యమా చెప్పు.,
నీ నుంచి నేనేమీ కోరుకోను
నువ్విచ్చే ఆ చిరు చిరు పువ్వుల్ని తప్ప.,
ఏం నేస్తం! ఇస్తావు కదూ ఈ చిన్ని కానుకను
నింపుతావు కదూ ఆ పువ్వులతో నా గుండె దోసిళ్ళను..!
:-):-):-)ఈ నవ్వులకోసమే అని అనకండేం ....
ReplyDeleteకవిత బాగుందండి.
చిరునవ్వు, పెదవి దాటి రానివ్వు :)
ReplyDeleteచిరునవ్వుల పువ్వుల వరమన్నమాట...
ReplyDeleteబాగుందండీ కవిత
baavundandi bhale raasaaru
ReplyDeleteమేడం గారూ,ఓ చిరునవ్వుకోసం ఎదురుచూపు బాగుంది.
ReplyDeleteమనసు కోరే ఆ చిన్ని కానుక చాలు నిజంగానే గుండె దోసిళ్ళు నిండటానికి...
ReplyDeleteచక్కగా రాశారు. బొమ్మ లోనూ నవ్వులూ, మేఘ మాలికలూ విరిశాయి.
@ Padmarpita
ReplyDeleteపద్మ గారూ మరేమనమంటారో మీరే చెప్పేద్దురూ కాస్త. ధన్యవాదాలండీ మీ చిరు చిరు నవ్వులకి.
@ kastephale
తాత గారూ నాకు తోడుగా మీరు కూడా బ్రతిమలాడుతున్నందుకు ధన్యవాదాలండీ..
@ రాజి
రాజీ గారూ అంతే కదండీ.. ధన్యవాదాలు
@ నాని
ReplyDeleteనానీ గారూ బోలెడు ధన్యవాదాలండీ.
@ meraj fathima
మెరాజ్ గారూ మేడం ఎందుకులెండి.. మామూలుగా పిలవండి చాలు. ధన్యవాదాలండీ మీ స్పందనకి.
@ చిన్ని ఆశ
మా చిట్టిపండు గారి ఒక చిన్ని కామెంట్ చాలండీ నా బ్లాగు కళకళలాడ్డానికి. అదే మా చిన్ని ఆశ కూడాను. ధన్యవాదాలండీ.
తీసుకోండి, మీ కోసం ఆ వరం నేనిచ్చేస్తున్నాను :)
ReplyDeletemadam garu chirrunavvu koasam yeduruchupu bagundi..
ReplyDeletebagundadi chirunavvu tho yeduruchupulu...
ReplyDelete@ రసజ్ఞ
ReplyDeleteహమ్మయ్యా! రసజ్ఞా ఇంకెందుకూ ఎదురుచూడ్డం ఐతే.. ఆ చూపులకి చుక్క పెట్టేస్తున్నాలెండి.. ధన్యవాదాలు.
@ surya24d
సుర్యా ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి..
మీ లాంటి చిన్న కోరికలు కోరే మిత్రులు ఎంతమంది వున్నా ఇబ్బంది లేదండి, ఇవిగో తీసుకోండి
ReplyDeleteబోలెడు పూలు.... చక్కగా రాశారండి.
హాహా :):).. భాస్కర్ గారూ భలే చెప్పారండీ.. బోలెడు ధన్యవాదాలు మీ స్పందనకి.
Delete"నిన్ను నువ్వు చూసుకున్నావా" మీ అందమైన కవితకి ఇదే ప్రాణమనుకుంటా..ఈ వాక్యం. ఎప్పటిలా మీ భాకత్వపు అలజడి ఉన్నా సాఫ్ట్ మ్యూజిక్ లా అలరించింది.
ReplyDeleteశ్రీనివాస్ గారూ వావ్ మీ కామెంట్ నాకు భలేగా నచ్చేసిందండీ.. ధన్యవాదాలు మీ స్పందనకి..
Deleteso nice feel subha garu...
ReplyDeleteThank you so much varma gaaruu..
ReplyDeleteవినాయకచవితి శుభాకాంక్షలండి,
ReplyDeleteమీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
ReplyDeleteలాస్య రామకృష్ణ
బ్లాగ్ లోకం
భాస్కర్ గారూ, లాస్య గారూ ధన్యవాదాలండీ.. మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.
ReplyDeleteనీ నుంచి నేనేమీ కోరుకోను
ReplyDeleteనువ్విచ్చే ఆ చిరు చిరు పువ్వుల్ని తప్ప.,
ఏం నేస్తం! ఇస్తావు కదూ ఈ చిన్ని కానుకను
నింపుతావు కదూ ఆ పువ్వులతో నా గుండె దోసిళ్ళను..!
మంచి కవితా ప్రయోగం.
మీ ముందు మాట చాలా బాగుందండి.ఇంత సరదాగా ఇంతవరకు ఎవ్వరు వ్రాయలేదండి.
రవి శేఖర్ గారూ నా బ్లాగుకి స్వాగతమండీ.. ప్రయోగం నచ్చినందుకు మరియు కవిత మెచ్చినందుకు బోలెడు ధన్యవాదాలండీ..
ReplyDelete