మెలోడియస్ సుభ గారూ! పాట పాటకీ మీదంటూ ఒక ఒక శైలి ని చూపిస్తూ పయనిస్తున్నారు. పదాలైనా, రాగమైనా, స్వరమైనా...చక్కగా శ్రావంగా ఉంది. మీనుంచి మరిన్ని పాటలు ఆశిస్తూ... -చిట్టి, పండు
కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !
బాగుంది సుభ గారు :)
ReplyDeleteమెలోడియస్ సుభ గారూ!
ReplyDeleteపాట పాటకీ మీదంటూ ఒక ఒక శైలి ని చూపిస్తూ పయనిస్తున్నారు. పదాలైనా, రాగమైనా, స్వరమైనా...చక్కగా శ్రావంగా ఉంది.
మీనుంచి మరిన్ని పాటలు ఆశిస్తూ...
-చిట్టి, పండు