మూసిన ఆ కనులలో ముసుగేసిన కలలెన్నో రెప్పల మాటున దాగిన ఆ కలలలో కలవరించే ఆశలెన్నో ఆశల సెలయేరులలో ఉరికే ఊహలెన్నో ఊయలలూగే ఆ ఊహలలో చిగురించే వలపులెన్నో తేనెలొలికే ఆ వలపులలో విరబూసే తలపులెన్నో తీయని ఆ తలపులలో తరలిపోయే కాలాలెన్నో కదిలిపోయే ఆ కాలాలలో మరపురాని గురుతులెన్నో ఆ పువ్వులవలె గుబాళించే గురుతులలో., ఏ నవ్వులో చిలుకరించే పెదవులలో., మరల మరల తరలివచ్చే వసంతాలకు పులకరింపుల మమతలన్నీ తోరణాలు పరిమళించే మల్లెపూల స్వాగతాలు పలుకరించే ప్రతి ఒక్కరి మనస్సులలో..! అందరికీ నూతన సంవత్సర 'సుభా'కాంక్షలు..! :) :)
तन्हायियों में जागती हुँ तन्हायियों में सोती हूँ ... न सुबह हुई न शाम हुई... मूह मोड़ के न बैठी हूँ कोई अकेलेपन की साया में ... मेहकती फूलों के खुश्बुओं से भरा ये सुहाने मौसम में न में हुँ न मेरी छाया है सिर्फ मेरा मन है उसी तन्हायियों में... चमकते हुए शबनम के पतझड़ों पर खिलती हुयी मुस्कराहट की तरह युही गुनगुनाती हुँ उसी तन्हायियों में... न मंजिल है न ठिकाना है चलती रही हूँ राहों में नंगे पाँव यूही उसी तन्हायियों में..!!