పూల బాట కావచ్చు
ముళ్ళ బాట కావచ్చు
నడిచే దారి ఏదైనా కానీ.,
చేరుకున్న గమ్యం చెప్తుంది నువ్వేంటో..!
HAPPY NEW YEAR TO ALL💞🌻🌸🌺
గడిపే ప్రతిక్షణం ఒక యుగమై
కలిసే ప్రతి నిమిషం ఒక వరమై
విరిసే ప్రతి తలపు నీ వశమై
వలచే నా మనసుకు
పిలిచే నీ ప్రేమ తోడై
కంటిపాపలో కలలేవో కలవరిస్తున్న వేళ
నిన్ను చేరుకుంటున్న ఊహలకి
ఈ పరవశమేమిటో !?
ఇష్టం అంటే ఇవ్వడమే ఐతే
నన్ను ఇచ్చుకుంటూనే ఉంటాను
నిన్ను నాలో దాచుకుంటూనే ఉంటాను..!
![]() |
| Photo on Internet |
![]() |
| సేకరణ : http://www.exoticindiaart.co.in |