tag:blogger.com,1999:blog-8377879896431099065.post603700138550559022..comments2023-09-03T16:51:42.367+05:30Comments on కడలి: శుభాకాంక్షలు...సుభ/subhahttp://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-8377879896431099065.post-71764736571995698642011-10-27T13:00:05.322+05:302011-10-27T13:00:05.322+05:30రాజీ గారూ.. చాలా ధన్యవాదాలండీ.. బాగా జరుపుకున్నాం ...రాజీ గారూ.. చాలా ధన్యవాదాలండీ.. బాగా జరుపుకున్నాం దీపావళి. .మీక్కూడా దీపావళి శుభాకంక్షలండీ..సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-19353225521010559942011-10-27T12:54:02.255+05:302011-10-27T12:54:02.255+05:30కాకరపువ్వొత్తుల కరచాలనాలు
మతాబుల ముచ్చట్లు
తారాజువ...కాకరపువ్వొత్తుల కరచాలనాలు
మతాబుల ముచ్చట్లు
తారాజువ్వల సంబరాలు
చిచ్చుబుడ్డి చిరునవ్వులతో
దీపావళి ఆనందంగా జరుపుకున్నారా సుభా గారు?
మీకు,మీ కుటుంబసభ్యులకు ఆలస్యంగా దీపావళి శుభాకాంక్షలురాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/06946778056131049338noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-71356863220064587422011-10-26T20:01:07.321+05:302011-10-26T20:01:07.321+05:30సుభా గారు ధన్యవాదాలండీ."దీపావళి" కి పర్య...సుభా గారు ధన్యవాదాలండీ."దీపావళి" కి పర్యాయంగా నేను చిన్నప్పటినుంచి వింటున్న, నా చుట్టు పక్కల వాళ్లంతా అంటున్న మాట "దివిలె"రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-9297055465174563652011-10-26T15:53:26.688+05:302011-10-26T15:53:26.688+05:30రాకుమార గారు ఎంత మాట.. వట్టి స్వాగతం కాదండి.. సుమ ...రాకుమార గారు ఎంత మాట.. వట్టి స్వాగతం కాదండి.. సుమ మాలల సుస్వాగతాలు మీకు.చాలా బాగుందండి మీరు చెప్పిన తేట గీతి. ముఖ్యంగా మీరు వర్ణించిన ' భువికి దిగెనేమొ అక్కకై "దివిలె" వోలె! ' అన్న వాక్యం అద్భుతం అండీ.. నిజమే బహుశా ఇది ఎవరికీ ఇంతవరకూ తట్టి ఉండదు.. అక్క కోసం తమ్ముడు దీపమై వెలగడం.. ఒక చక్కని కవితను నా బ్లాగులో పంచుకున్నందుకు మీకు వేల వేల ధన్యవాదాలండీ.సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-29824366326207759292011-10-26T15:44:43.939+05:302011-10-26T15:44:43.939+05:30మీకూ...., మీ ఇంటిల్లిపాదికీ.. "దీపావళి" ...మీకూ...., మీ ఇంటిల్లిపాదికీ.. "దీపావళి" శుభాకాంక్షలు. ఏదో.. సరదా.. ఊహాతేటగీతి...మీ బ్లాగు మాధ్యమంగా పంచుకుందామని తట్టింది. స్వాగతిస్తారుగా........?
సిరికి లోకాన పూజలు జరుగు వేళ
చూడ వచ్చెను నింగిన చుక్కలన్ని
ఏడ జాబిలి ఎటుపాయె లేడదేమి?
భువికి దిగెనేమొ అక్కకై "దివిలె" వోలె!రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-30871406116218063062011-10-26T15:27:06.711+05:302011-10-26T15:27:06.711+05:30@ కల్యాణ్ గారూ టపాకాయలు మాట్లాడతాయండీ.. మతాబులేమో ...@ కల్యాణ్ గారూ టపాకాయలు మాట్లాడతాయండీ.. మతాబులేమో ఆగి ఆగి చక్కగా ముచ్చట్లు పెడతాయా, కాకరపువ్వొత్తులేమో ఒకరిది ఇంకొకరిదాంతో వెలిగిస్తే మరి కరచాలనమేగా... అలా అన్న మాట. మీక్కూడా దీపావళి శుభాకంక్షలండీ.. దన్యవాదాలు..

@ రసజ్ఞ గారు ధన్యవాదాలండీ.మీక్కూడా దీపావళి శుభాకంక్షలండీ..

@ ఎందుకో ఏమో ? గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండీ నా బ్లాగు దర్శించడమే కాకుండా ముత్యాల మాటలు చెప్పినందుకు.మీక్కూడా దీపావళి శుభాకంక్షలండీ..

@ జ్యోతి గారు ముందు తోరణాలు అని వ్రాసే తరువాత మళ్ళీ సంబరాలు అని పెట్టానండీ.. మంచి సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలండీ..మీక్కూడా దీపావళి శుభాకంక్షలండీ..సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-90167505887067848202011-10-26T09:13:35.977+05:302011-10-26T09:13:35.977+05:30సుభా తారా జువ్వల తోరణాలు మారిస్తే ప్రాస ఇంకా బావుం...సుభా తారా జువ్వల తోరణాలు మారిస్తే ప్రాస ఇంకా బావుంటుందేమో! చిన్న సలహా మాత్రమే..మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-8417828173596600202011-10-25T23:09:42.139+05:302011-10-25T23:09:42.139+05:30చిమ్మ చీకట్లు నిండిన ఆకాశాన
అకస్మాత్తు గా వెలిగే ప...చిమ్మ చీకట్లు నిండిన ఆకాశాన
అకస్మాత్తు గా వెలిగే ప్రకాశాలతో ఆలింగానాలు !
మిరుమిట్లు గొలిపే వెలుగు జిలుగుల వైభవం తిలకించే బుడుగులకు ముద్దులు
ఆనంద దోలికలలో మునిగి నేటికి తన పేరుకి " స "కారాన్ని జోడించిన అంబరాలు (సంబరాలు)
అన్ని కలసి తెచ్చాయి మీ మా ఇంటికి
విరివిగా విరబూసిన వెలుగులు
ఆత్మానందం కలిగించే అమృత ఘడియలు !!
సర్వులకు శుభాకాంక్షలు !!ఎందుకో ? ఏమో !https://www.blogger.com/profile/08714442864413467002noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-24258143441086674172011-10-25T22:13:31.791+05:302011-10-25T22:13:31.791+05:30సంబరాల ముంగిలిలో కరచాలనాలతో కూడిన ముచ్చట్లతో చిరు ...సంబరాల ముంగిలిలో కరచాలనాలతో కూడిన ముచ్చట్లతో చిరు నవ్వులు వెల్లి విరుస్తున్నాయి. మీకు కూడా దీపావళి సుభా కాంక్షలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-6998132367617179862011-10-25T21:29:41.522+05:302011-10-25T21:29:41.522+05:30మొత్తానికి టపాకాయల చేత మాట్లాడించేసారు... బాగుంది....మొత్తానికి టపాకాయల చేత మాట్లాడించేసారు... బాగుంది... మీకును నా దీపావళి శుభాకాంక్షలు :)Kalyanhttps://www.blogger.com/profile/00628835953003970511noreply@blogger.com