tag:blogger.com,1999:blog-8377879896431099065.post5566867049082599564..comments2023-09-03T16:51:42.367+05:30Comments on కడలి: నీ ఎడబాటులో...సుభ/subhahttp://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-8377879896431099065.post-82626824925251681942012-03-20T13:00:50.068+05:302012-03-20T13:00:50.068+05:30ధన్యవాదాలు వర్మ గారూ..ధన్యవాదాలు వర్మ గారూ..సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-5821955015053688672012-03-19T21:59:36.913+05:302012-03-19T21:59:36.913+05:30చాలా హృద్యంగా వుందండీ...అభినందనలు..చాలా హృద్యంగా వుందండీ...అభినందనలు..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-53329925537467398672012-02-06T21:52:37.919+05:302012-02-06T21:52:37.919+05:30@ రాజి
మీకు సంతోషమైతే నాకూ సంతోషమే కదండీ.. నా గురి...@ రాజి
మీకు సంతోషమైతే నాకూ సంతోషమే కదండీ.. నా గురించి చూసే వాళ్ళు కూడా ఉన్నారన్న సంబరం అంబరాన్ని దాటింది. ధన్యవాదాలు

@ Lasya Ramakrishna
లాస్య గారూ ధన్యవాదాలు

@ రసజ్ఞ
చిత్తం.. ఈ సారికి మన్నించేయండి రాకుమారీ.. తిరిగి ఇటువంటి తప్పిదము జరుగకుండా చూచుకొనెదము.
బాధకి మిమ్మల్ని పంపాడా? ఐతె మరి నేను చెప్పింది చేస్తారా? ;)

@ శోభ
ధన్యవాదాలండీ.. అలా కోపగించుకుంటే ఎలా చెప్పండి..నేనేమైపోవాలి? కాబట్టి ఈ సారికి క్షమించేయండిసుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-63431575543213233062012-02-06T21:49:39.639+05:302012-02-06T21:49:39.639+05:30@చిన్ని ఆశ
చిట్టి పండు గారూ మీ వ్యాఖ్య చూడగానే గాల...@చిన్ని ఆశ
చిట్టి పండు గారూ మీ వ్యాఖ్య చూడగానే గాల్లో తేలినట్టుందే అని పాట వేసుకున్నా. మీరు చెప్పినట్టు బొమ్మ వేయడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.

@Zilebi
చెప్పాలో, వద్దో అంటూ అన్నీ చెప్పేసారు జిలేబీ గారూ.. ధన్యవాదాలుసుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-31631498294780761822012-02-06T21:47:58.265+05:302012-02-06T21:47:58.265+05:30@తెలుగు పాటలు
తెలుగు పాటలు గారూ ధన్యవాదాలు
kastep...@తెలుగు పాటలు
తెలుగు పాటలు గారూ ధన్యవాదాలు

kastephale
తాతగారూ ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి

వనజ వనమాలి
మీ అభివందనానికి నా అభివందనం అండీ..సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-89814400063398893842012-02-06T21:46:16.717+05:302012-02-06T21:46:16.717+05:30@ kalyan
ప్రేమించే మనసు గూర్చి చాలా బాగా చెప్పారు ...@ kalyan
ప్రేమించే మనసు గూర్చి చాలా బాగా చెప్పారు కళ్యాణ్ గారు.. ధన్యవాదాలు

@జ్యోతిర్మయి
హ హ హ ఎప్పుడూ ఇక్కడే ఉంటామా చెప్పండి.. అసలే పండగ.. మరి ఇంటికెళ్ళొద్దా చెప్పండి.సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-64191487171426080652012-02-05T20:00:01.971+05:302012-02-05T20:00:01.971+05:30"ఒక్కసారి కళ్ళలోకి చూస్తావని
ప్రేమతో చిరునవ్వ..."ఒక్కసారి కళ్ళలోకి చూస్తావని
ప్రేమతో చిరునవ్వు చిందిస్తావని
ఆ ఒక్క చూపు కోసం తపించిపోతున్నాను..."......... చాలా చాలా బాగుంది సుభగారూ..... అందరిలాగే కవితకు బొమ్మ లేనందుకు నాకూ కుంచెం కోపంగా ఉందంతే.... :(శోభhttps://www.blogger.com/profile/16983068428568182219noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-51434454878817569732012-02-05T11:29:51.173+05:302012-02-05T11:29:51.173+05:30చాలా బాగుంది! కానీ బొమ్మ లేనందుకు కోపంగా ఉంది ఇంకో...చాలా బాగుంది! కానీ బొమ్మ లేనందుకు కోపంగా ఉంది ఇంకోసారి ఈ తప్పిదము చేయవలదు బాలికా!
ఎందుకంత బాధ? మీ బాధకి మందుగా నన్ను పంపాడు ;) ఇప్పుడు నేనేం చేయాలి చెప్మా? ;););)రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-59390510344373336232012-02-05T09:39:55.341+05:302012-02-05T09:39:55.341+05:30"ఎందుకీ దోబూచులాట
బాధ నువ్వే ఇచ్చావు
ఈ బాధకి ..."ఎందుకీ దోబూచులాట
బాధ నువ్వే ఇచ్చావు
ఈ బాధకి మందు కూడా నువ్వే ఇవ్వు..!"

చాలా బాగుందిAdminhttps://www.blogger.com/profile/10496065412093187433noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-70792944473449681282012-02-05T09:30:29.953+05:302012-02-05T09:30:29.953+05:30సుభ గారూ.. చాలా రోజుల తర్వాత
మీ కడలి అలల సవ్వడులు...సుభ గారూ.. చాలా రోజుల తర్వాత
మీ కడలి అలల సవ్వడులు మళ్ళీ చూడటం సంతోషంగా వుంది.

"బాధ నువ్వే ఇచ్చావు
ఈ బాధకి మందు కూడా నువ్వే ఇవ్వు..!"

ప్రేమ అంతేనండీ బాధనీ అదే ఇస్తుంది.. దానికి మందునూ అదే ఇస్తుంది!రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-84443037855420880332012-02-05T01:13:46.623+05:302012-02-05T01:13:46.623+05:30సుభ గారు,
మీ మనసులోని వ్యధ కి సానుభూతి తెలపాలో, ల...సుభ గారు,

మీ మనసులోని వ్యధ కి సానుభూతి తెలపాలో, లేక మీ కవిత మార్ధవ్యానికి శభాష్ చెప్పాలో తెలీకుండా ఉంది. వెల్కం బేక్ అనాలో లేదో తెలీడం లేదు.

జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-42691718901747320362012-02-04T23:33:23.292+05:302012-02-04T23:33:23.292+05:30నిజమే ప్రేమ ఎన్నటికీ సజీవం...బాధనీ ఇస్థుంది, ఆ బాధ...నిజమే ప్రేమ ఎన్నటికీ సజీవం...బాధనీ ఇస్థుంది, ఆ బాధలో ఉపశమనాన్నీ ఇస్తుంది...అదే ప్రేమ గొప్పతనం. కవిత చాలా బాగా రాశారు, కానీ మీ బొమ్మలేనందుకు కాస్త నిరాశ అనిపించింది సుభగారూ! మీ బొమ్మల్లో సహజంగా అనిపించే ఆ భావాలంటే మాకిష్టం....ఇంకెపుడూ బొమ్మ వెయ్యకుండా ఇంత మంచి కవితలు పెట్టకండి...కాస్త సమయం తీసుకునైనా వెయ్యండి...Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-87672261353530692482012-02-04T20:52:41.903+05:302012-02-04T20:52:41.903+05:30చాలా చాలా బాగుంది. ప్రేమని మట్టిలో కలపడం సాధ్యమా!?...చాలా చాలా బాగుంది. ప్రేమని మట్టిలో కలపడం సాధ్యమా!? ఒక్క వాక్యం చాలు. అభివందనం.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-29019834456463945382012-02-04T20:39:28.698+05:302012-02-04T20:39:28.698+05:30నా మన్సులో మాట నీ కళ్ళలో కనిపిస్తూంది......గొప్ప ఊ...నా మన్సులో మాట నీ కళ్ళలో కనిపిస్తూంది......గొప్ప ఊహ మరిచిపోవడం అసాధ్యం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-8642282598834896612012-02-04T20:27:02.619+05:302012-02-04T20:27:02.619+05:30వెల్ కమ్ బ్యాక్ టూ బ్లాగ్ ప్రపంచము.. కవిత బాగుంది ...వెల్ కమ్ బ్యాక్ టూ బ్లాగ్ ప్రపంచము.. కవిత బాగుంది అండి♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-68121328120019576662012-02-04T20:11:54.752+05:302012-02-04T20:11:54.752+05:30ఇన్ని రోజులు కనిపించకుండా పోయి ప్రేమ, మట్టి, గాయం ...ఇన్ని రోజులు కనిపించకుండా పోయి ప్రేమ, మట్టి, గాయం అని కబుర్లు చెప్తావా, హన్నా....జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-8377879896431099065.post-24461366410865680162012-02-04T19:51:56.861+05:302012-02-04T19:51:56.861+05:30కరిగే ప్రేమ ఏ మాత్రం చలించక హాయిగా కరిగిపోతోంది ఆ...కరిగే ప్రేమ ఏ మాత్రం చలించక హాయిగా కరిగిపోతోంది ఆ కడలి అంచులతో కలిసి తన మదిలోకి జారిపోతోంది అని చూసే కనులు అనుకోవచ్చు
కాని ఆ ప్రేమ తీరం దాటలేక తీరానికే అంకితమై తిరిగి కన్నీటి ఒడిలోకి జారుకుంటోంది అని ప్రేమించే మనసుకు మాత్రమే తెలుసుKalyanhttps://www.blogger.com/profile/00628835953003970511noreply@blogger.com