Search This Blog

Sunday, April 24, 2011

నీ రూపం

నా కలలకు ప్రాణం
నీ రూపం.,
ఆ రూపం
నా కనులకు అపురూపం ..!

1 comment:

కడలి కెరటాలతో ఆటలాడే వేళ ఒక అలసిన నిట్టూర్పు విడిచినా చాలు, ఆ అనందంలో ఇంకో అల ఎగసిపడి మీ మనసుని తాకాలనే నా ఈ చిన్ని ప్రయత్నానికి నీవు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది నేస్తం !